పది,ఇంటర్ అర్హత తో SSC భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 2049 పోస్ట్ లు .. వివరాలు ఇవే. .

Staff Selection Commission (SSC). అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Total Number of Posts: 2049

Departments with vacancies: Forest Survey of India, Central Forensic Science Laboratory, Central Ground Water Board, Central Water Commission, Ministry of Road Transport and Highways, Ministry of Home Affairs, Ministry of Defence, Department of Fisheries, Central Translation Bureau, Department of Higher Education etc.

Related News

అర్హత: పోస్టు తర్వాత 10వ తరగతి, 10+2, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. reservation వర్గాలకు వయో సడలింపు అందుబాటులో ఉంది.

ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, Written Test, Skill Test- Typing/Data Entry/Computer Proficiency Test (only for relevant posts), Document Verification, Medical Examination. ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: computer ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. 100 ప్రశ్నలు- 200 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. General Intelligence 25 questions-50 marks, General Awareness 25 questions-50 marks, Quantitative Aptitude (Basic Arithmetic Skills) 25 questions-50 marks, English Language (Basic Knowledge) subjects 25 questions-50 marks. Each wrong answer will carry negative marking of 0.50 marks. . ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: online లో దరఖాస్తు చేసుకోవాలి.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 18.03.2024.

దరఖాస్తు పునర్విమర్శ తేదీలు: 22.03.2024 నుండి 24.03.2024.

పరీక్ష తేదీ: 06.05.2024 నుండి 08.05.2024 వరకు

Website : https://ssc.gov.in

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *