10వ తరగతి పాసైతే చాలు.. 8,326 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.. మంచి జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణులైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఈ మంచి జీతంతో కూడిన ఉద్యోగాలను పొందడం ద్వారా జీవితంలో స్థిరపడవచ్చు. తాజాగా, Staff Selection Commission Multi-Tasking Staff మరియు హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8,326 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 4887 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, 3439 హవల్దార్ పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MTS పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. హవల్ధార్ పోస్టులకు వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే రూ. 18000 నుండి రూ. 22000 అందించబడుతుంది. దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాలి.

మొత్తం పోస్ట్‌లు: 8,326

Related News

శాఖల వారీగా ఖాళీలు:

  • MTS: 4,887
  • హవల్దార్: 3,439

అర్హత: Multi-Tasking Staff and Havaldar  పోస్టులకు పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

వయస్సు: MTS పోస్టులకు అభ్యర్థులు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. హవల్ధార్ పోస్టులకు వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, documentation verification, physical efficiency test, physical standard test ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైతే రూ. 18000 నుండి రూ. 22000 అందించబడుతుంది.దరఖాస్తు రుసుము: General, OBC, EWS candidates రూ. 100 చెల్లించాలి. SC, ST, PWD, మాజీ సైనికులు మరియు మహిళలకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: Online

అప్లికేషన్ ప్రారంభ తేదీ:  27-06-2024

దరఖాస్తుకు చివరి తేదీ:  31-07-2024

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *