ఇంటర్ అర్హత తో నెలకి 35,000 జీతం తో ఏవియేషన్ సర్వీసులో 1,074 ఉద్యోగాలు.. అప్లై చేయండి

New Delhi లోని IGI Aviation Services Pvt Ltd 1,074 Airport Ground Staff Posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు May 22వ తేదీలోగా Online లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

IGI Aviation Services – A leading aviation services provider at Delhi Airport invites online applications for the different ground departments of IGI Airport such as Airlines, Ground Handling Companies, Hospitality, Retail Outlets, Food Courts and Cargo for CSA profile. No other means/modes of application will be accepted.

ఖాళీల వివరాలు:

Airport Ground Staff (CSA): 1,074 posts

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్లు మరియు 12వ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 18 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.25,000 నుండి రూ.35,000.

ఎంపిక ప్రక్రియ: Written Test, Interview, Certificate Verification, Medical Test ఆధారంగా ఎంపిక ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్.

పరీక్ష ఫీజు: రూ.350.

Start date of online application submission : 6th March 2024

Last date of online application submission 22nd May 2024

Result To Be Announce 15 Days after the Exam

Online దరఖాస్తుకు చివరి తేదీ: 22-05-2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *