నెలకి 30 వేలు జీతం తో IPPB లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు కొరకు నోటిఫికేషన్

New Delhi లోని India Post Payments Bank Limited , దేశవ్యాప్తంగా ఉన్న IPPB branches లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన executive posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp channelJoin Now
Telegram Group Join Now

ఖాళీల వివరాలు:

* Executive: 47 Posts (UR- 21, EWS- 04, OBC- 12, SC- 7, ST- 3)

అర్హత: ఏదైనా విభాగంలో Graduate లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 01-03-2024 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.30,000.

ఎంపిక ప్రక్రియ: Online Test/ Group Discussion/ Personal Interview ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.750. SC,ST,PWD candidates. లకు రూ.150.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 05-04-2024.

Download Notification pdf here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *