ఈ అర్హతలుంటే చాలు.. లైఫ్ సెట్ అయ్యే జాబ్స్ రెడీ.. 1,40,000 జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి అవకాశం. భారీ జీతాలతో ఈ ఉద్యోగాలు సాధించడం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.

మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగమా మీ లక్ష్యం? అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నెలకు లక్ష కంటే ఎక్కువ వేతనంతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Related News

central government sector organization Cotton Corporation of India Limited లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 214 పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు పోస్టుల ప్రకారం బీఎస్సీ అగ్రికల్చర్, బీకామ్, సీఏ, న్యాయశాస్త్రంలో డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి వయసు 30-32 ఏళ్లు ఉండాలి. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు July  2 వరకు Online లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Important information:

Post Details:

Total Posts: 214

Department wise vacancies:

  • Junior Commercial Executive – 120
  • Junior Assistant (Accounts) – 40
  • Junior Assistant (General)- 20
  • Management Trainee (Accounts)- 20
  • Management Trainee (Marketing)- 11
  • Junior Assistant (Hindi Translator): 01
  • Assistant Manager (Official Language): 01
  • Assistant Manager (Legal): 01

అర్హత:పోస్టులకు అనుగుణంగా B.Sc Agriculture, BCom, CA, Degree in Law, PG Degree should be passed ఉండాలి.

వయో పరిమితి:అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ:రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.40,000- రూ.1,40,000. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000. ఇతర పోస్టులకు రూ.22,000-రూ.90,000.

దరఖాస్తు రుసుము:జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ:02-07-2024

Click here for complete details and online apply link

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *