సామాన్యులకు గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు. ఈ రోజు నుంచే .

LPG cylinder rates revised on 1st April : సామాన్యులకు శుభవార్త. April 1వ తేదీ నేపథ్యంలో gas cylinder prices తగ్గాయి. తాజాగా gas cylinder prices తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

WhatsApp channelJoin Now
Telegram Group Join Now

19 కిలోల commercial gas cylinder పై 30.50 పైసలు తగ్గింది. ఇప్పటివరకు చమురు కంపెనీలు ఈ స్థాయిని తగ్గించలేదు.

LPG cylinder rates revised on 1st April

national capital Delhi లో 19 కిలోల commercial gas cylinder ధర రూ.1764.50గా నమోదైంది. అలాగే ఐదు కిలోల FTL cylinder price కూడా 7.50 పైసలు తగ్గింది. తగ్గించిన ధరలు ఈ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి. గృహావసరాలకు వినియోగించే cylinder ధరల్లో చమర కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *