అనంత్ అంబానీ ఒక్కో పెళ్లి కార్డు ధర ఎంతో తెలుసా?

మరికొద్ది రోజుల్లో prominent businessman, head of Reliance Industries, Mukesh Ambani and Nita Ambani ల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇదిలా ఉంటే వారి కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోబోతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

రెండు నెలల క్రితం March 1న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహారథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే రెండోసారి వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. అంబానీ పెళ్లి సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్ గా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు  wedding card social media లో హాట్ టాపిక్ గా మారింది. అనంత్ అంబానీ ఒక్కో పెళ్లి కార్డు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రస్తుతం అనంత్ అంబానీ wedding card social mediaలో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే.. ఈ వెడ్డింగ్ కార్డ్ ధర ఒక్కోటి లక్షల రూపాయల్లో ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక వెడ్డింగ్ కార్డ్‌కి లక్షలు ఖర్చవుతుందా? అవును, మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. అంబానీ ఇంట పెళ్లి ఎంత అనుకున్నా. ఒక వివాహ కార్డు ధర ఎంత? అక్షరాలా రూ. 6.50 లక్షలు. ఏంటి.. రూ.50 అని ఆశ్చర్యపోతున్నారా. 6 లక్షలు.. ఎందుకంటే ఈ కార్డు 3 కిలోల వెండి గుడిలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన పెళ్లి కార్డు. ప్రస్తుతం ఈ కార్డు ధర సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్డు ధర తెలిసిన వారు ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

ఎందుకంటే.. గతంలో కూడా అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి పత్రిక ధర మూడు లక్షలు. అయితే ఇప్పుడు కొడుకు పెళ్లి కావడంతో ప్రతి విషయంలోనూ అత్యంత ఖరీదైన పెళ్లిగా నిర్వహిస్తున్నారు. కాగా, బుధవారం సాయంత్రం కొందరు ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలకు ఇచ్చిన ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ పెళ్లి కార్డు వివరాలు తెలిసిన చాలా మంది.. ఆ కార్డు విలువతో సామాన్యుడి ఇంట్లో పెళ్లి చేసుకోవచ్చు అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న పెళ్లి కార్డు వివరాల ప్రకారం.. ముందుగా ఆ కార్డులో వెండితో చేసిన చిన్న గుడిలాంటి పెట్టె.. దాన్ని తెరవగానే బ్యాక్ గ్రౌండ్ లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. ఇక ట్టే లోపల 24 క్యారెట్ల బంగారు విగ్రహాలు ఉండడం అందరినీ ఆకర్షించింది.

అలాగే ఇది వెండి కార్డు నేపథ్యంలో మంత్రాలతో కూడిన పురాతన ఆలయ ప్రధాన ద్వారంలా కనిపిస్తుంది. కానీ కార్డ్‌లో వాస్తవానికి గణేష్, విష్ణు, లక్ష్మి, రాధా-కృష్ణ మరియు దుర్గ వంటి అనేక హిందూ దేవతల బంగారు చిత్రాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆలయ ద్వారం తెరిచినప్పుడు ఆలయ స్టాండ్‌ను బయటకు తీయవచ్చు. ఇది కాకుండా అంబానీ వివాహ ఆహ్వాన పత్రికలో మరో వెండి పెట్టె కూడా ఉంది. దాని ముందు విష్ణుమూర్తి. పెట్టెను తెరిచినప్పుడు, దానిలో ఒక శాలువా ఉంది, దానిపై ఓం ఎంబ్రాయిడరీ చేసిన నెట్ హాంకీ ఉంది. ఈ పెట్టెలో బంగారంతో అలంకరించబడిన వివిధ హిందూ విగ్రహాలు కూడా ఉన్నాయి. అనంత్ అంబానీ అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహం జూలై 12న Mumbai.లో జరగనుంది. అలాగే, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్ కార్డ్, వైరల్ అవుతున్న ధరపై మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో పంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *