Anganwadi jobs: అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలు !అర్హత పది ..ఇలా అప్లై చేయండి !

జిల్లాలోని గ్రామాల్లో ఖాళీగా ఉన్న Anganwadi కార్యకర్త, Mini Anganwadi కార్యకర్త,Anganwadi Assistant ల పోస్టుల భర్తీకి అర్హులైన OC అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా woman and welfare department అధికారిణి కె.అనంతలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Vacancies : 

Anakapalli డివిజన్ లో

  • వర్కర్ పోస్టులు-3,
  • ఆయాలు-37,
  • మినీ వర్కర్-8
  • మొత్తం కలిపి 48 పోస్టులు ఉన్నాయి.

నర్సీపట్నం డివిజన్‌లో

Related News

  • వర్కర్‌ పోస్టులు-6,
  • నర్సులు-17,
  • మినీ వర్కర్‌-1
  • మొత్తం కలిపి 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయసు : 2023 జూలై 1 నాటికి 21 ఏళ్లు నిండిన అభ్యర్థులు, 35 ఏళ్లలోపు, 10వ తరగతి చదివినవారు, స్థానిక వివాహిత మహిళలు అర్హులు.

దరఖాస్తులను ఈ నెల 24 నుంచి డిసెంబర్ 4 సాయంత్రం 5 గంటల వరకు నేరుగా/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *