Wifi: మీరు రాత్రంతా వైఫై రూటర్ను ఆన్ చేస్తున్నారా? చాలా ప్రమాదకరం..

Internet వినియోగం విపరీతంగా పెరిగింది. మరీ ముఖ్యంగా phones and smart TVs లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్లు పెరిగాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

WiFi router లేని ఇల్లు లేదనడంలో సందేహం లేనంతగా పరిస్థితులు మారిపోయాయి. కానీ మనలో చాలా మంది రూటర్ వాడుతున్నప్పుడు తెలిసి, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఒక విషయం ఏమిటంటే, రూటర్ను రాత్రిపూట ఆన్ చేయడం.

దాదాపు అందరూ చేసేది ఇదే. ఇందులో తప్పేముంది? రాత్రి పడుకునే వరకు Smartphone తో గడిపే వారు WiFi router ను off చేయకుండానే వదిలేస్తారు. అయితే దీని వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వైఫై ఆన్లో ఉంటే వచ్చే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* WiFi router ని రాత్రంతా ఆన్లో ఉంచితే, దాని నుంచి electromagnetic radiation నిరంతరం వెలువడుతుంది. దీంతో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* నిద్రించే ప్రాంతానికి సమీపంలో రూటర్ ఉంటే మెదడుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిద్రలేమి సమస్యను కూడా కలిగిస్తుందని సూచించబడింది. అందుకే నిద్రపోయే సమయంలో Wi-Fi router ను ఆఫ్ చేయాలని చెబుతున్నారు.

* రాత్రంతా Wi-Fi router ను ఆన్ లో ఉంచితే దాని నుంచి వెలువడే electromagnetic radiation వల్ల శరీరంలో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ వల్ల శరీరంలో కొన్ని వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

* ఆరోగ్య సమస్యలే కాకుండా, రాత్రంతా Wi-Fi on లో ఉంచడం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, అందులో ప్రధానమైనది ఇంటర్నెట్ అవసరం లేకపోయినా రూటర్ విద్యుత్ వినియోగం అనవసరంగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే మీ రూటర్ని హ్యాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాత్రిపూట అవసరం లేనప్పుడు రూటర్ ఆఫ్ చేయడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *