ITI చేసి ఖాళీగా ఉన్నారా?.. వెంటనే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే విద్యార్హతతోపాటు ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో రాణించాల్సిందే. ఆ తర్వాత ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. అన్ని దశల్లో ప్రతిభ కనబరిస్తే ప్రభుత్వ ఉద్యోగం రాదు. కానీ ఇటీవల యువత తక్కువ సమయంలో ఉపాధి అవకాశాలు పొందేందుకు ఒకేషనల్, ఐటీఐ వంటి కోర్సులు చేస్తున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మరి మీరు కూడా ఐటీఐ పాసయ్యాక ఖాళీగా ఉన్నారా?.. అయితే ఇది మీకు మంచి అవకాశం. పరీక్ష రాకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ITI  ఉత్తీర్ణులకు రక్షణ రంగ సంస్థ DRDO శుభవార్త అందించింది. రక్షణ మంత్రిత్వ శాఖలోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీలో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ జారీ చేయబడింది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 127 ITI అప్రెంటిస్‌షిప్ ఖాళీలను భర్తీ చేస్తారు.

Related News

టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఐటీఐ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తారు.

ఐటీఐ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ apprenticeshipindia.gov.in ని సందర్శించి మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Last Date of Application: 31“ May, 2024.

Official Notification pdf download here

Official Website: https://drdo.gov.in

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *