కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వినూత్న నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారు.
తాజాగా మరో కీలక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు ఉపశమనం కలిగించేందుకు 50 million LPG connections పంపిణీ చేసేందుకు Pradhan Mantri Ujjwala Yojana scheme ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ Ujjwala gas లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం 2 gas cylinders అందజేస్తారు. దీపావళి పండుగ సందర్భంగా మొదటి gas cylinders , Holi సందర్భంగా రెండో cylinder ఇస్తామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఉచిత సిలిండర్లను పొందాలంటే ముందుగా gas agencies లకు డబ్బులు చెల్లించాలి. అప్పుడు ప్రభుత్వం మీ ఖాతాలో డబ్బు జమ చేస్తుంది.
Related News
అయితే ఈ నెలలో Holi వస్తోంది. హోలీ సందర్భంగా ఈ నెలలో ఒక gas cylinders ఇవ్వనున్నారు. Online ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దీనికోసం ఉచిత gas cylinders కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలియక కొందరు అయోమయానికి గురవుతున్నారు. అలాంటి వారు ఈ పథకానికి అర్హులు కాదా? ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం..
Eligibility for CM Ujjwala Yojana
* దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
* దరఖాస్తుదారు తప్పనిసరిగా స్త్రీ అయి ఉండాలి
.
* గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1 లక్ష ఉండాలి.
* పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రెండు gas cylinders * Aadhaar card
Ration card
* Passport size photograph
* Mobile Number
* Bank account
ముందుగా అధికారిక website www.pmuy.gov.in/కి వెళ్లి, ” Ujjwala Yojana 2.0 Online Registration” ఎంపికపై క్లిక్ చేయండి. అప్పుడు మీ Gas company ని ఎంచుకోండి. ఆ తర్వాత మీ పేరు, చిరునామా, mobile number , Bank Account వివరాలను అడుగుతుంది. వీటన్నింటినీ నమోదు చేసిన తర్వాత, దరఖాస్తును సమర్పించండి. Print తీసుకొని download చేసుకోండి మరియు మీ దరఖాస్తు పూర్తయింది.