APGLI కి సంబంధించి ఏ వయసులో వారికి బోనస్ ఎంత వస్తుంది.. ప్రీమియం ఎంత కట్టాలి.. దీనిలో ఉన్న లాభాలు ఏమిటి? MATURITY సమయానికి SUM ASSURED ని ఏవిధం గా లెక్క కట్టాలి మొదలైన విషయాలు ఈ కింది వీడియో లో వివరించడం జరిగింది..
Download Section
Annual Account Slip Download link
Related News
ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ APGLI వివరాలను ఆన్లైన్ లో నిధి సైట్ లో వెరిఫై చేసుకొని ఆధార్ OTP ద్వారా వివరాలను Confirm చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి, APGLI వివరాలు తప్పుగా ఉంటే ఆన్లైన్ రిక్వెస్ట్ పెట్టే విధానం కూడా క్రింది వీడియో లో కలదు
APGLI ONLINE DATA Verification Link
అలాగే ఈ పోస్ట్ లో మీకు APGLI లోన్ ఎంత వస్తుంది.. బోనస్ ఎంతో మీరు ఈజీ గా తెలుసుకోవచ్చు..
మీ అకౌంట్ బాలన్స్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు..
Annual Account Slip Download link
APGLI Policy Bond Download link