Oneplus: వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్ విడుదల .. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇవే.

one plus branded one plus nord CE-4 mobile కు సంబంధించి ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు భారతదేశంలో లాంచ్ కానుంది.. ఈ mobile 5g connectivity తో launch కానుంది..
A large display, a new chip set, fast charging support and a large battery backup కూడా ఉన్నాయి. అయితే త్వరలో రానున్న ఈOne Plus mobile ధర దాదాపు రూ.30 వేల వరకు ఉండవచ్చని అంచనా..కానీ ఇప్పటి వరకు వచ్చిన కొన్ని లీక్స్One Plus mobile nord ce-4 గురించి తెలిసిన విషయానికి వస్తే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

One plus nord ce-4 ధర 25 వేల రూపాయలు ఉంటుందని.. 8gb ram + 128gb ర్యామ్ స్టోరేజ్.. ఇందులో వివిధ మోడల్స్ ఉన్నాయని టిప్స్టార్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు.

One plus nord ce-4:
ఈ display of this smart mobile విషయానికి వస్తే 6.7 inch fluid amoled display ఉంది.. ఈ mobile has the latest Octa Core Welcome Snapdragon 7 జనరేషన్ కలిగి ఉంది.. ఈ మొబైల్ 5G network తో పనిచేస్తుంది.. రామ్ 8+8ని విస్తరించవచ్చు. .. ఇందులో 100 W super fast charging కూడా ఉంది. ఇది కేవలం 30 నిమిషాల్లో ఒకటి నుండి 100% వరకు ఛార్జ్ చేయబడుతుంది. బ్యాటరీ విషయానికొస్తే.. 5500 MAH capacity ఉంటుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది.

Camera విషయానికి వస్తే, ఇందులో 50 megapixel L primary camera ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 16 megapixel front camera ఉంది. అలాగే, fingerprint camera పరికరం కూడా display. పైన ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *