ఇంటర్ అర్హత తో నెలకి లక్ష పైనే జీతం.. SSC ద్వారా 968 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు .. పూర్తి వివరాలు ఇవే..

Civil , mechanical మరియు electrical branches లు మరియు diploma మరియు సంబంధిత కోర్సులలో engineering చదివిన వారి కోసం Junior Engineer jobs భర్తీకి Staff Selection Commission ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా అభ్యర్థులు దేశవ్యాప్తంగా Central Government Institutions/Departments Group-B (Non-Gazetted ) Junior Engineer job ల్లో నియమితులవుతారు. అర్హులైన అభ్యర్థులు April 18వ తేదీలోగా Online లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp channelJoin Now
Telegram Group Join Now

Details…

* Junior Engineer (Civil, Mechanical, Electrical) Exam 2024

Related News

Department Wise Vacancies:

1. Junior Engineer (C), Border Roads Organization (Male Only): 438 Posts

2. Junior Engineer (E & M), Border Roads Organization (Male Only): 37 Posts

3. Junior Engineer (C), Brahmaputra Board, Ministry of Hydropower: 02 Posts

4. Junior Engineer (M), Central Water Commission: 12 Posts

5. Junior Engineer (C), Central Water Commission: 120 Posts

6. Junior Engineer (E), Central Public Works Department: 121 Posts

7. Junior Engineer (C), Central Public Works Department: 217 Posts

8. Junior Engineer (E), Central Water Power Research Station): 02 Posts

9. Junior Engineer (C), Central Water Power Research Station: 03 Posts

10. Junior Engineer (M), DGQA-Naval, Ministry of Defence: 03 Posts

11. Junior Engineer (E), DGQA-Naval, Ministry of Defence: 03 Posts

12. Junior Engineer (E), Farakka Barrage Project, Ministry of Hydro Power: 02 Posts

13. Junior Engineer (C), Farakka Barrage Project, Ministry of Hydropower: 02 Posts

14. Junior Engineer (C), Military Engineer Service: To be notified later.

15. Junior Engineer (E & M), Military Engineer Service: To be notified later.

16. Junior Engineer (C), National Technical Research Organisation: 06 Posts

Total Number of Posts: 968.

అర్హతలు: Diploma (Civil/ Mechanical/ Electrical ) తత్సమానం లేదా Degree (Civil/ Mechanical/ Electrical ) ఉత్తీర్ణులు అర్హులు.

గరిష్ట వయో పరిమితి: CPW Category Posts – 32 సంవత్సరాలు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ వర్గాలకు వయో సడలింపులు ఉన్నాయి.

జీత భత్యాలు: 7th pay scale ప్రకారం రూ.35,400- రూ.1,12,400.

ఎంపిక ప్రక్రియ: Paper-1 Paper -2 రాత పరీక్ష, verification of certificates , medical examination. ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఇది రెండు దశల్లో ఉంటుంది. పేపర్-1, Paper -2 ఉంటాయి. Paper -1, 2 ఆన్లైన్ విధానంలో (computer based test) in objective mode. విధానంలో నిర్వహిస్తారు. Paper -1లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. General Intelligence and Reasoning (50 ప్రశ్నలు- 50 మార్కులు), General Awareness (50 ప్రశ్నలు- 50 మార్కులు), General Engineering (100 ప్రశ్నలు- 100 మార్కులు) విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. Paper -2 300 మార్కులకు ఉంటుంది. General Engineering section (100 ప్రశ్నలు- 300 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

దరఖాస్తు రుసుము: రూ.100 (మహిళలు, SC, ST, వికలాంగులు, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది).

దరఖాస్తు: Online లో దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

Online దరఖాస్తుల తేదీలు: 28-03-2024 నుండి 18-04-2024 వరకు.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 18-04-2024.

Online ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19-04-2024.

దరఖాస్తు పునర్విమర్శ తేదీలు: 22-04-2024 నుండి 23-04-2024 వరకు.

Computer Based Examination (Paper -I): 04-06-2024 నుండి 06-06-2024 వరకు.

Toll-free helpline number : 180 030 930 63.

Download notification pdf 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *