టెన్త్ పాస్ అయ్యారా. నెలకి 25 వేలు జీతం తో ఎయిర్ పోర్ట్ లు 422 ఉద్యోగాలు.. వివరాలు ఇవే.

AIASL Recruitment Notification 2024: Recruitment of Handyman and Utility Agent posts on fixed term contract basis at AI Airport Services Limited, Chennai International Airport, New Delhi.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

👉మొత్తం ఖాళీలు : 422

Utility Agent Cum Ramp Driver: 130 Posts

Related News

Handyman/Handy Woman: 292 Posts

👉అర్హత: Handyman/Handywoman posts 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లీష్/హిందీ భాషలపై పరిజ్ఞానం ఉండాలి.

▪️Utility Agent cum Ramp Driver posts లకు చెల్లుబాటు అయ్యే HMV driving license. తో పాటు 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీలకు 31 ఏళ్లు, SC/STs. లకు 33 ఏళ్లు మించకూడదు.

👉ఎంపిక ప్రక్రియ: Trade Test, Physical Endurance Test, Interview మొదలైన కింది పోస్టుల ఆధారంగా.

👉జీతం: Utility Agent cum Ramp Driver నెలకు రూ.24,960/-

▪️Handyman/Handy Woman

పోస్టులకు రూ.22,530/-

Walk-in Interview Dates తేదీలు :02.05.2024, 04.05.2024

Venue: Office of the HRD Department, AI Unity Complex, PallavaramCantonment, Chennai – 600 043, Land Mark: Near Taj Catering.