టెన్త్ ఫెయిలైన వారికి మరో ఛాన్స్.. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల

Andhra Pradesh 10th class results released విజయవాడలో ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఈ సంవత్సరం, TEN ఫలితాలు 22 రోజుల రికార్డు సమయంలో విడుదలయ్యాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరిగాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని Education Commissioner తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షల మంది ఉండగా, గతేడాది ఫెయిల్ అయిన విద్యార్థులు లక్ష మందికి పైగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

No one passed in those schools..

ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 86.69%. 69.26 శాతం మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 2300 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా 17 పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు.

అయితే ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన కు గురికావాల్సిన అవసరం లేదని, Advanced Supplementary పరీక్షలో లో మరో అవకాశం కల్పిస్తున్నట్లు DGE తెలిపారు. Advanced Supplementary.పరీక్షలు May 24 నుంచి June 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

SSC ADVANCED SUPPLEMENTARY EXAMS SCHEDULE MAY 2024

SSC OFFICIAL WEBSITE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *