7వ తరగతి తో సెంట్రల్ జైలు లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ .

నెల్లూరు సెంట్రల్ జైలులో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్-2, వైర్‌మెన్ మరియు బార్బర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఖాళీల సంఖ్య: 03

ailoring Instructor Grade-II: 01

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష, గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా ITVDLTC (District Level Technical Committee) జారీ Tailoring Trade Certificate.
అనుభవం: Tailoring Trade లో 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.

జీతం: నెలకు రూ.18,500/-

Wire Men: 01

అర్హత: Electrician/Wireman trade లో Industrial Training Institute నుండి certificate కలిగి ఉండాలి.

అనుభవం: Electrician/Wireman trade లో 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.18,500/-

Barber : 01

అర్హత: 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరియు తెలుగు చదవడం మరియు వ్రాయడం తెలిసి ఉండాలి. Hair Styles course యొక్క ఏదైనా ఇతర సంబంధిత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

అనుభవం: barber hair cut & styling services 01 సంవత్సరం అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.15,000/-

దరఖాస్తు విధానం: offline ద్వారా దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: Merit & Rule of Reservation. ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

Tailoring Instructor Grade-II/Wireman: మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. academic అర్హతకు 50 marks, పని అనుభవానికి 15 marks, skill test కు 25 marks, సాంకేతిక పరీక్షకు 10 marks, weightage. కి 10 marks.
Barber: మొత్తం 100 marks ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 50 marks అకడమిక్ అర్హతకు, 25 marks పని అనుభవానికి, 25 marks skill test కు కేటాయించారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Superintendent of jails, Central prison, Kakuturu Village, Chemudugunta post, Venkatachatam Mandat, SPSR Nellure District- 524320..
(Contact Number: 9985195894)

దరఖాస్తుకు జతచేయవలసిన ధృవపత్రాలు:

  • Latest passport size photograph
  • Copy of SSC Marks Memo or equivalent certificate.
  • Memo Copies of Marks of Qualifying Examinations of all years.
  • Copy of latest SC/ST/BC cost certificate.
  • Copy of Latest EWS Certificate for OC Candidates.
  • Copy of study certificate from class 4th to class 10th.
  • Experience Certificate.
  • Aadhaar Certificate.

Last date for offline application: 24.02.2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *