ఎండాకాలం అంటే మే నెల మధ్యలో మనం సాధారణం గా అత్యధిక ఎండ తీవ్రత చూస్తాం. అలాంటిది ఈ సంవత్సరం ఏప్రిల్ లోనే మన రాష్ట్రము లో అత్యధిక ఉష్టోగ్రతలు నమోదు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ రోజు మంగళ వరం మే 1 న కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి..
ఏపీలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదు.
Related News
కానీ మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్టంగా 46.4 డిగ్రీలు,
నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దాదాపు 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బుధవారం 34 మండలాల్లో తీవ్ర వడగాలులు,
216 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.