మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి రూ.30 వేలు, ఇలా చేస్తే చాలు!

మీరు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. కానీ మీరు డబ్బు పొందవచ్చు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటే  మీరు ఇది తెలుసుకోవాలి. మోడీ సర్కార్ మంచి అవకాశం కల్పిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మీరు రూ. 30 వేల వరకు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పోటీ గురించి తెలుసుకోవాల్సిందే. ఖాతాలకు ఉచితంగా రూ. 30 వేలు పొందవచ్చు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీకి చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగం ఇటీవల మైగౌ భాగస్వామ్యంతో సూపర్ కాంటెస్ట్‌ను నిర్వహించింది. ఉమంగ్ యాప్‌ను ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఒక రీల్ తయారు చేయాలి. Umang App ప్రయోజనాలు, Digital India, ప్రజలకు ఉమంగ్  ప్రయోజనాలు తెలిసేలా చెయ్యాలి

మార్పులు, ఉమంగ్ యాప్‌ను సూపర్ యాప్ అని పిలవవచ్చా? వంటి అంశాలపై మీరు మీ రీల్స్‌ను తయారు చేసుకోవచ్చు

ఈ పోటీలో విజేతలకు నగదు బహుమతి ఉంటుంది. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 15 వేలు అందజేస్తారు. రన్నరప్‌లకు రూ. 12 వేలు వస్తాయి. ఇక మూడోస్థానానికి రూ.10వేలు అందజేస్తారు. తదుపరి 7 మందికి రూ. 2వేలు అందజేస్తారు. వీడియో 90 సెకన్ల కంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు గడువు December 8.

అలాగే మీరు ఉమంగ్ యాప్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా తయారు చేయవచ్చు. ఈ పోటీ డిసెంబర్ 17 వరకు తెరిచి ఉంటుంది. ఈ పోటీలో విజేత అయితే.. రూ. 7,500 అందించబడుతుంది. ఇది మొదటి విజేతకు వర్తిస్తుంది. రెండో స్థానంలో ఉంటే రూ. 5 వేలు.. మూడో స్థానంలో ఉంటే రూ. 3500 ఇస్తారు. తదుపరి 7 మందికి రూ. 1500 ఇస్తారు.

ట్యాగ్‌లైన్ రైటింగ్ పోటీ కూడా ఉంది. ఈ పోటీ డిసెంబర్ 13 వరకు తెరిచి ఉంటుంది. ఈ పోటీలో విజేతలకు రూ. 7500 ఇస్తారు. రెండో స్థానంలో ఉంటే రూ. 5 వేలు, మూడో స్థానం రూ. 3,500 వస్తాయి. మరియు తదుపరి 7 మందికి రూ. 1500 చెల్లిస్తారు. ట్యాగ్‌లైన్ 7 పదాలలో ఉండాలి. ట్యాగ్‌లైన్ హిందీ లేదా ఇంగ్లీషులో ఉండవచ్చు. అంటే మూడు పోటీల్లోనూ విజేత అయితే.. రూ. 30 వేలు గెలుచుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *