జిల్లాలో ఖాళీగా ఉన్న 4 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 26 మంది సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నియామకాల Committee Chairperson, Collector కృతికా శుక్లా సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
అంగన్వాడీ కార్య కర్త పోస్ట్ ఖాళీ లు
- కాకినాడ అర్బన్ – 1
- తాళ్లరేవు -1
- పెద్దాపురం- 1
- ప్రత్తిపాడు ప్రాజెక్టు -1
అంగన్వాడీ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీలు
Related News
- కాకినాడ Urban లో 5,
- కాకినాడ Rural లో 4,
- తాళ్లరేవు 4,
- పిఠాపురం 6,
- తుని 4,
- జగ్గంపేట 3
చొప్పున మొత్తం 26 assistant posts లు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఆయా ICDS project కార్యాలయాల్లో ఈ నెల 22వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.