తెలుగు ప్రజలకు కూల్ న్యూస్.. మరో 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాబోతున్నాయి

తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. భానుడి భగభగలు నుంచి ఉపశనం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

_ మరో 4 రోజులు వర్షాలు..

భానుడు భగభగలు, ఎండ వేడి, వడగాల్పులు తో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Related News

ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

మరో వైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

The burning sun కొంత విరామం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు Meteorological Department has given good news చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో Thunder and lightening rains కురిసే అవకాశం ఉంది.

ప్రధానంగా Mulugu, Bhadradri Kothagudem, Nalgonda, Khammam, Suryapet, Mahabubabad, Rangareddy, Janagam, Yadadri Bhuvanagiri and Nagar Kurnool districts పడే అవకాశం ఉందని Hyderabad Meteorological Department  ప్రకారం, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి temperature తగ్గుముఖం పట్టవచ్చని.. వాతావరణం చల్లబడుతుందని చెప్పారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *