మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 24వ ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ పోటీలో తెలంగాణ పోలీసులు 12 పతకాలు గెలుచుకున్నారు. ఈ పోటీలు ఫిబ్రవరి 17 నుండి 21 వరకు జరిగాయి. కయాకింగ్, కనోయింగ్, రోయింగ్‌లో తెలంగాణ పోలీసులు 03 ఈవెంట్లలో 12 పతకాలతో తమ సత్తాను ప్రదర్శించారు. తెలంగాణ పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణులు కె. దీపశ్రీ, పి. సింధుజ, డి. పద్మ, జె. శిరీష, బృందం పతకాలు గెలుచుకున్నారు. కనోయింగ్-4లో మరో కాంస్య పతకం, డిజిపి డాక్టర్ జితేందర్, స్పోర్ట్స్ ఐజి రమేష్ పతక విజేతలను అభినందించారు. వారు 3 ఈవెంట్లలో 4 రజతాలు, 8 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మార్చి 2 నుండి 6 వరకు పంజాబ్‌లో జరగనున్న కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఒకే జట్టు వెళ్లిందని వారు తెలిపారు.
TG POLICE: తెలంగాణ పోలీసులకు పథకాల పంట

28
Feb