Phonepe Jobs: రూ. 2లక్షల జీతంతో ఫోన్‌-పే లో ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఉద్యోగం పొందవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం పోస్టులు: 20
విద్యా అర్హత: ఇంటర్/డిగ్రీ/
వయస్సు: 20-35 సంవత్సరాలకు మించకూడదు
జీతం: రూ. 2,20,000/-జీతం
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 04, 2025
ఇంటర్వ్యూ స్థానం: NAC సెంటర్, బిర్లా గేట్, కర్నూలు

మరిన్ని వివరాలకు: 9676141731ను సంప్రదించండి.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *