నెలకి 48,000/- జీతం తో జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీలు … అర్హులు ఎవరంటే ?

మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని National Institute of Electronics and Information Technology, తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

వివరాలు:

* జూనియర్ రీసెర్చ్ ఫెలో: 03 పోస్టులు

Related News

అర్హత: గేట్/నెట్ స్కోర్తోపాటు సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech/MSc ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. SC , v లకు ఐదేళ్లు, OBCs. లకు మూడేళ్లు మినహాయింపు ఉంది.

జీతం: నెలకు రూ.37,000 – రూ.42,000.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.500; మహిళలు, SC, ST, OBC , వికలాంగ అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: publication of notification in Employment Magazine. ప్రచురించబడిన తేదీ నుండి 30 రోజులలోపు దరఖాస్తు చేయాలి.

Last date : 28-03-24

Download Notification pdf

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *