నెలకి 90,000/- జీతం .. PFC లో కో ఆర్డినేటర్ జాబ్ లు. అర్హత వివరాలు ఇవే

Power Finance Corporation Limited, New Delhi … కాంట్రాక్ట్ ప్రాతిపదికన కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Post Details:

1. Coordinator (CSR)/ Level 1: 02 Posts

Related News

2. Coordinator (RDSS)-1/ Level 3: 01 Post

3. Coordinator (RDSS)-2/ Level 3: 01 Post

4. Coordinator (RDSS)-3/ Level 3: 01 Post

5. Coordinator (RDSS)-4/ Level 3: 01 Post

6. Coordinator (RDSS)-5/ Level 3: 01 Post

7. Coordinator (RDSS)-1/ Level 2: 19 Posts

8. Coordinator (RDSS)-2/ Level 2: 01 Post

Total Posts: 27

అర్హత: పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

Age limit : 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

Salary:

  • లెవల్-1 రూ.65,000,
  • లెవల్-2 రూ.90,000,
  • లెవల్-3 రూ.1,25,000.

దరఖాస్తు రుసుము: రూ. 500, SC/ ST/ వికలాంగ అభ్యర్థులకు మినహాయింపు.

దరఖాస్తు విధానం: online ద్వారా.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 07-03-2024.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *