YS Jagan: ఇది ఫ్యామిలీ టైమ్! యూరప్ టూర్ లో సీఎం జగన్.. ఎన్ని రోజులు సెలవు?

AP CM YS Jagan విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. AP CM YS Jaganmohan Reddy నిన్నటి వరకు ఎన్నికల హడావుడితో బిజీబిజీగా గడిపారు. కౌంటింగ్ కు చాలా సమయం ఉండడంతో కుటుంబ సమేతంగా సరదాగా గడిపేందుకు foreign tour కు వెళ్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈరోజు ఆయన తన YS Bharti తో కలిసి తాడేపల్లి నివాసం నుంచి తొలుత London వెళ్లనున్నారు.

అక్కడి నుంచి CM Jagan తన కుమార్తెలతో కలిసి France and Switzerland లకు London వెళ్లే అవకాశం ఉంది. దీంతో June 1వ తేదీ వరకు CM Jagan కుటుంబం యూరప్లో పర్యటించనుంది.

ఎన్నికల కౌంటింగ్కు మూడు రోజుల ముందు CM Jagan ఏపీకి రానున్నారు. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే CM Jagan విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.

గత ఎన్నికల తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లారు.