ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు Update లను తీసుకువస్తుంది మరియు వారి టెక్నాలజీకి అనుకూలంగా లేని Smartphone లలో సేవలను నిలిపివేస్తుంది. కొన్ని వెర్షన్లలో వాట్సాప్ సేవలు చాలాసార్లు నిలిపివేయబడినట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.
రానున్న రోజుల్లో మరికొన్ని Models Mobile లో తన సేవలను నిలిపివేయనుంది. దీనికి సంబంధించిన కొత్త జాబితాను కెనాల్ టెక్ విడుదల చేసింది.
ప్రముఖ బ్రాండ్లకు చెందిన 35 రకాల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. Samsung Galaxy Ace Plus, Galaxy Core, Galaxy Express 2, Galaxy Grand, Galaxy Note 3, Galaxy S3 Mini, Galaxy S4 Active, Galaxy S4 Mini, Galaxy S4 జూమ్. Moto G, Moto X, Apple: iPhone 5, iPhone 6, iPhone 6S, iPhone 6S Plus, iPhone SE, Huawei: Ascend P6 S, Ascend G525, Huawei C199, Huawei GX1S, Huawei Y625, Lenovo: Lenovo 46685, Lenovo, 466858T Lenovo P70, Lenovo S890, Sony: Xperia Z1, Xperia E3, LG: Optimus 4X HD, Optimus G, Optimus G Pro, Optimus L7 ఫోన్లు రానున్న రోజుల్లో నిలిపివేయబడతాయి.
ఎవరైనా ఈ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే, వారు కొత్త పరికరానికి అప్‌గ్రేడ్ చేయాలి. వాట్సాప్ సపోర్ట్ ఆగిపోతే ఆయా ఫోన్లకు మెసేజ్ లు ఆగిపోతాయి. అంతేకాదు శాంతిభద్రతల సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అదే అప్‌గ్రేడ్ మీ డేటాను సురక్షితంగా ఉంచుతుంది.