Vasthu tips: ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే డబ్బుకు లోటుండదు!

వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించిన అనేక నియమాలు పేర్కొనబడ్డాయి. ఇల్లు కట్టుకోవడానికి వాస్తు ఎంత అవసరమో, ఇంట్లో వస్తువులు పెట్టడం, ఇంటి నిర్వహణ విషయంలో కూడా వాస్తు అవసరం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇంట్లో వాస్తు సరిగా లేకపోతే ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉండదు.

ఇంట్లో సానుకూల ప్రభావం చూపే వస్తువులు

ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇంటికి వాస్తు విషయంలో ఎల్లప్పుడూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ఈ వస్తువులు మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పిరమిడ్ .. వాస్తు దోషాలను తగ్గిస్తుంది

వాస్తు శాస్త్రంలో పిరమిడ్‌లకు చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇంట్లో పిరమిడ్ పెట్టడం వల్ల ఆ ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. కానీ ఇంట్లో వెండి ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వాస్తును అనుసరించి ఆర్థిక పరిస్థితులు దృఢంగా ఉండాలంటే సానుకూల శక్తిని కాపాడుకోవడానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోలు ఇంట్లో ఉంచుకోవాలి.

పంచముఖ ఆంజనేయస్వామి మరియు లక్ష్మీ దేవి కుబేరుల ఫోటోలు

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోలు అయితే ప్రతిరోజు విగ్రహాన్ని సరైన దిశలో ఉంచి పూజించాలి. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది. పూజా స్థలంలో పద్మంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాలను, అలాగే కుబేరుని చిత్రాలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో ఆ ఇంట్లో డబ్బు కొరత కూడా తీరుతుంది.

ఇంట్లోని నీటి బిందువును ఈ దిశలో వేయాలి

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో బిందెలు నీటితో నింపాలి. ఇంటి ఉత్తర దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఈ కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది. ధనలక్ష్మి కటాక్షం కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు లేకుండా జీవించే అవకాశం ఉంటుంది.

నిరాకరణ: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహా మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఇది టీచర్ ఇన్ఫో ద్వారా ధృవీకరించబడలేదు. వాస్తు శాస్త్రం ఒక నమ్మకం మాత్రమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *