UDISE + : Adding a new class and section tutorial

పాఠశాల విద్యా శాఖ నూతనం గా ప్రవేశ పెట్టిన UDISE + పోర్టల్ లో స్టూడెంట్ ఇన్ఫో పోర్టల్ డేటా అంత మైగ్రేట్ చేయబడును..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అడ్మిషన్స్ కూడా గత సంవత్సరం ఉన్న వాటిని ప్రస్తుత సంవత్సరానికి Progression Activities ద్వారా అప్డేట్ చేసి విద్యార్థులను 2024-25 విద్యా సం.కు ప్రమోట్ చేయవలసి ఉంది. (PROC.ESE02-31021/36/2024-IT-CSE Dated: 12/06/2024

UDISE + లో ఒక విద్యార్థికీ PROGRESSION ACTIVITY చేసినపుడు కొత్తగా చేరే తరగతి SECTION కనిపించకపోతే వారికీ PROGRESSION ACTIVITY చేయు విధానం

Related News

UDISE + SDMS WEBSITE ADDRESS: https://sdms.udiseplus.gov.in/g2/#/login

UDISE+ స్టూడెంట్ మాడ్యూల్లో 2023-24 విద్యార్థులను 2024-25 విద్యా సం.కు ప్రమోట్ చేయు విధానం