Trending: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన విచిత్ర సర్వే.

Ramgopal Varma: ‘RGV వివాదాలకు కేంద్ర బిందువు. ఏ అంశంపై తనకు అనిపించినా బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విమర్శిస్తూనే ఉంటారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ క్రమంలో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ను ట్విట్టర్ లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఎవరికి అర్ధం కానీ రేంజ్ లో రాము ఫలితాలు ఉన్నాయి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో YCP కి 0-175 అసెంబ్లీ సీట్లు వస్తాయని, అదే విధంగా TDP  కూటమికి 0-175 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆయన పంచుకున్న విషయాలలో చెప్పారు.

వైసీపీ, కూటమికి 0-25 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్‌ను రాము పంచుకున్నారు. అయితే ఆ ట్వీట్‌ని చూసిన నెటిజన్లు వాడిని ఇరుకైన చూపించండ్రా .. ఆలా వదిలెయ్యకండి రా ‘ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ‘ఇదొక జోకా.. మేము నవ్వాలా  అంటూ బదులిచ్చారు.