రేపు నీట్ 2024 పరీక్ష. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం లేదు

దేశవ్యాప్తంగా వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం NEET UG-2024 ప్రవేశ పరీక్ష రేపు (Sunday) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల మధ్య నిర్వహించనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

National Testing Agency (NTA) ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

NEET UG-2024 ప్రవేశ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. English, Hindi and Telugu పాటు 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. MBBS, BDS, BSMS, BUMS, BHMS కోర్సుల్లో ప్రవేశాల కోసం NTA ప్రతి సంవత్సరం ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష మార్గదర్శకాలను అనుసరించాలి. నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు పత్రాన్ని తీసుకురావాలి. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *