ఏప్రిల్ నుండి ఆరోగ్య బీమా నియమాలు లో మార్పులు ఇవే..

Health Insurance : ఆరోగ్య బీమా నిబంధనలను మార్చేందుకు బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ (IRDA) నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది January 23న మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

The changed rules came into effect from April this year.

No age limit

Related News

Health insurance policy తీసుకోవడానికి ఎలాంటి వయోపరిమితి లేదని IRDA స్పష్టం చేసింది. అన్ని వయసుల వారు health insurance తీసుకోవడానికి అర్హులని ప్రకటించారు. ఇంతకుముందు కొన్ని వయసుల వారికి health insurance policy లు ఇచ్చేవారు కాదు.

Reduction of waiting period

diabetes and hypertension వంటి చికిత్సల కోసం health insurance policy తీసుకున్న వారు కనీసం నాలుగేళ్లపాటు వేచి ఉండాల్సి వచ్చింది. మారిన నిబంధనల ప్రకారం policy తీసుకున్న మూడేళ్ల నుంచి ఈ తరహా వ్యాధులకు కూడా చికిత్స తీసుకోవచ్చు.

For joint replacement surgery
ఇంతకు ముందు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స కోసం పాలసీ తీసుకున్న వారు నాలుగేళ్లపాటు వేచి ఉండాల్సి వచ్చేది. మూడేళ్ల తర్వాత ఈ surgery చేసే వెసులుబాటు లభించింది.

Health policy for heart disease

cancer, heart attacks and AIDS తో బాధపడుతున్న వారికి గతంలో health policy ఇవ్వలేదు. ఇక నుంచి ఈ తరహా వ్యాధులతో బాధపడుతున్న వారికి health policy అందించాలని ఐఆర్ డీఏ నిర్ణయించింది.

Ayush treatment is completely cliim

Ayush Tream లో కూడా, పాలసీదారులు పూర్తిగా సబ్స్క్రయిబ్ చేసుకునే వెసులుబాటును పొందారు. గతంలో పాలసీదారులు ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, సిద్ధ, యునాని, హోమియోపతి విభాగాల్లో కొంత శాతం మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండేది.

For senior citizens

health insurance policy తీసుకున్న senior citizens కు సహాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. claims లు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.

మారటోరియం వ్యవధి ఐదేళ్లకు తగ్గింది
The health insurance moratorium period ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించారు.

Special policies
పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, విద్యార్థినులకు ప్రత్యేక health insurance కల్పించాలని IRDA సూచించింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *