TGPSC : ఫలితాల షెడ్యూల్‌ ప్రకటించిన టీజీపీఎస్సీ

గ్రూప్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ పరీక్ష ఫలితాల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 తాత్కాలిక మార్కులను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, ఈ నెల 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా.. 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా.. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు.. 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now