Swimming Precautions: చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!

బయట ఎండలు ఓ రేంజ్ లో మండిపోతున్నాయి. ఈ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో ఈత ఒకటి. చాలా మంది వేసవిలో చల్లదనం కోసం ఈతకు వెళతారు. మీరు నీటిలోకి ప్రవేశించినప్పుడు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మళ్లీ ఆ నీళ్లలోంచి బయటకు రావాలని లేదు. చెరువులు, కాల్వలు అన్ని చోట్లా అందుబాటులో లేకపోవడంతో.. swimming fools కోసం చాలా మంది క్యూ కడుతున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఏంటంటే.. swimming fools లోని నీరు పాడు కాకుండా ఉండేందుకు.. అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు.

అలాంటి నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాంటి వాటిని నివారించడానికి, ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మాయిశ్చరైజర్ అప్లై చేయాలి:
ఈత కొట్టడం వల్ల శరీరం తేమను కోల్పోతుంది. కాబట్టి Swimming చేసే ముందు శరీరానికి moisturizer రాసుకోవాలి. లేదా chlorine neutralizing lotion. రాయండి. ఇవి చర్మాన్ని చాలా తేమగా మారుస్తాయి. ఇవి తెలియని వారు coconut oil or olive oil. వాడాలి.

సన్ స్క్రీన్ అప్లై చేయాలి:
చాలా మంది చల్లదనం కోసం ఇతర దూర ప్రాంతాలకు కూడా వెళుతుంటారు. swimming fool అయినా లేదా ఇతర విహారయాత్రలకు వెళ్లే వారైనా.. కచ్చితంగా sun screen lotion రాసుకోవాలి. ఇది UV కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది.

Sun screen lotion aply చేసిన 20 నిమిషాల తర్వాత swimming చేయాలి. ఇది నీటిలో ఎక్కువగా ఉంటే, దానిని ఒక గంట తర్వాత మళ్లీ అప్లై చేయాలి.

Don’t stay in wet clothes for too long:
ఈత కొట్టిన తర్వాత ఎక్కువ సేపు తడి బట్టలతో ఉండకూడదు. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. Skin infectionsకూడా రావచ్చు.

Lip Care:
శరీరానికే కాకుండా పెదవుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

పెదవులు sunburn and dehydration కు కూడా గురవుతాయి.

కాబట్టి మీరు swimming చేయడానికి ముందు SPF లిప్ బామ్ ఉపయోగించండి. నీళ్లలో ఎక్కువైతే.. గంట తర్వాత మళ్లీ అప్లై చేయాలి.

(గమనిక: internet నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించబడ్డాయి. విషయాలు సమాచారం కోసం మాత్రమే.)