SVNIRTAR: ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్- పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (PGET)-2024

Swami Vivekananda National Institute of Rehabilitation Training and Research (SVNIRTAR), Cuttack, Odisha State  2024-25 విద్యా సంవత్సరానికి PG కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Course and seat details…

  1. Master of Physiotherapy (MPT): 15 seats
  2. Master of Occupational Therapy (MOT): 15 seats
  3. Master in Prosthetics and Orthotics (MPO): 10 seats

Total seats : 40

Course Duration: Two years.

అర్హత: కోర్సు తర్వాత కనీసం 50% మార్కులతో BPT/ B.Sc (PT), BOT/ B.Sc (OT), BPO/ B.Sc (PO) Degree లేదా తత్సమానం ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష-2024, Rule of Reservation. ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: SC,ST,PWD candidates రూ.1000. ఇతర వర్గాలకు 1200.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: Secunderabad, Vijayawada..

ముఖ్యమైన తేదీలు…

Online  దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.

Admit Card Download తేదీ: 04.06.2024

  • ప్రవేశ పరీక్ష తేదీ: 23.06.2024
  • ఫలితాల ప్రకటన: 09.07.2024
  • సెషన్ ప్రారంభం: 01.10.2024

Download Admission cet Notification pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *