Swami Vivekananda National Institute of Rehabilitation Training and Research (SVNIRTAR), Cuttack, Odisha State 2024-25 విద్యా సంవత్సరానికి PG కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Course and seat details…
- Master of Physiotherapy (MPT): 15 seats
- Master of Occupational Therapy (MOT): 15 seats
- Master in Prosthetics and Orthotics (MPO): 10 seats
Total seats : 40
Course Duration: Two years.
అర్హత: కోర్సు తర్వాత కనీసం 50% మార్కులతో BPT/ B.Sc (PT), BOT/ B.Sc (OT), BPO/ B.Sc (PO) Degree లేదా తత్సమానం ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష-2024, Rule of Reservation. ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: SC,ST,PWD candidates రూ.1000. ఇతర వర్గాలకు 1200.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: Secunderabad, Vijayawada..
ముఖ్యమైన తేదీలు…
Online దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.
Admit Card Download తేదీ: 04.06.2024
- ప్రవేశ పరీక్ష తేదీ: 23.06.2024
- ఫలితాల ప్రకటన: 09.07.2024
- సెషన్ ప్రారంభం: 01.10.2024
Download Admission cet Notification pdf