
పెద్ద మొత్తంలో సంపాదించాలంటే మంచి పెట్టుబడి ఎంపిక చేయాలి. SIP (Systematic Investment Plan) & PPF (Public Provident Fund) రెండూ మంచి ఆప్షన్లు. కానీ రూ.1,10,000/ఏడాదికి ఏది ఎక్కువ returns ఇస్తుందో తెలుసా?
SIP vs PPF – ఏది బెటర్?
PPF: ప్రభుత్వ భద్రతతో కూడిన నాన్-మార్కెట్ లింక్డ్ స్కీమ్. SIP: మార్కెట్ లింక్డ్ పెట్టుబడి. రిస్క్ ఉన్నా, ఎక్కువ returns వచ్చే అవకాశం.
PPF లో 25 ఏళ్లలో మీరు ఎంత సంపాదిస్తారు?
ప్రతి ఏడాది పెట్టుబడి: రూ.1,10,000. వడ్డీ రేటు: 7.1%. 25 ఏళ్ల తర్వాత మొత్తం నిధి: రూ.75,59,211
[news_related_post]SIP లో Returns (అంచనా)
ప్రతి నెల రూ.9,166 SIP తో 25 ఏళ్లలో ఈ విధంగా returns వస్తాయి: డెట్ ఫండ్ (8% రాబడి), మొత్తం నిధి: రూ.83,85,418, లాభం: రూ.56,35,618. ఈక్విటీ ఫండ్ (10% రాబడి), మొత్తం నిధి: రూ.1,13,94,801, లాభం: రూ.86,45,001. హైబ్రిడ్ ఫండ్ (12% రాబడి), మొత్తం నిధి: రూ.1,28,52,625, లాభం: రూ.1,56,02,425.
ఏది బెస్ట్?
PPF లో పెట్టుబడి సురక్షితం. కానీ returns SIP కంటే తక్కువ. SIPలో equity లేదా hybrid ఫండ్స్ ఎంచుకుంటే, PPF కంటే రెండింతలు returns వచ్చే ఛాన్స్
మీ డెసిషన్ ఏమిటి?
మీకు రిస్క్ తీసుకోవడంపై విశ్వాసం ఉంటే SIP బెటర్. గ్యారంటీ returns కావాలంటే PPF ఎంపిక చేయండి. కానీ ఎక్కువ సంపాదించాలంటే SIPతో ముందుకెళ్లాలి.