British origins ఉన్నప్పటికీ, Ambassador Indian carగా పరిగణించబడుతుంది. గతంలో ambassador’s car రోడ్డుపైకి వస్తే దాని హవా వేరు. ఆ రోజుల్లో ఈ ambassador’s car కార్లలో రారాజు.
దీనిని King of Indian Roads’. MLAs, MPs and celebrities , Indian Army officers to government office officials used this ambassador car . 90వ దశకంలో ఈ కారు ఉంటే వాళ్లు ధనవంతులే. Ambassador status కు ప్రతీక అన్నారు. ప్రస్తుత తరం ప్రకారం ఈ కారు Update కాకపోవడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి.
ఇటీవల old passports, tickets , ఇతర పాత వస్తువుల అరుదైన ఫోటోలు social media లో viral అవుతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో 1964 ambassador’s car బిల్లు వైరల్ గా మారింది. ఆ సమయంలో ambassador’s car ధర చూసి నెటిజన్లు షాకయ్యారు. 1964లో ambassador car Bill Madras Trends అనే ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ కారును October 20, 1964న కొనుగోలు చేశారు. 1964లో ambassador’s car రూ.16,495. social media లో viral గా మారిన పాత బిల్లుపై ఓ లుక్కేయండి.
viral bill ప్రకారం, కారు ధర రూ.13,787. దీనికి అదనంగా అమ్మకం పన్ను రూ.1493. రవాణా రుసుము రూ. 897. అదనంగా, ఒక్కో number plate. కు రూ.7 వంటి ఛార్జీలను జోడించి కారును రూ.16,495కి విక్రయించినట్లు బిల్లులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ ఈ కార్లను ఇష్టపడే వారు కొందరు ఉన్నారు.