SGPGIMS : సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SGPGIMS Recruitment Notification 2024: సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS), లక్నోలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం ఖాళీలు: 419

పోస్టుల వివరాలు – ఖాళీలు:

Related News

1. జూనియర్ ఇంజనీర్ టెలికాం: 01 పోస్ట్

2. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 9 పోస్టులు

3. స్టెనోగ్రాఫర్: 20 పోస్టులు

4. రిసెప్షనిస్ట్: 19 పోస్టులు

5. నర్సింగ్ ఆఫీసర్: 260 పోస్టులు

6. పెర్ఫ్యూషనిస్ట్: 5 పోస్టులు

7. టీచింగ్ రేడియాలజీ: 15 పోస్టులు

8. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్: 23 పోస్టులు

9. టెక్నీషియన్ : 9 పోస్టులు

10. టెక్నికల్ అసిస్టెంట్: 2 పోస్టులు

11. జూనియర్ ఫిజియోథెరపిస్ట్: 2 పోస్టులు

12. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 2 పోస్టులు

13. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్: 7 పోస్టులు

14. టెక్నీషియన్ (డయాలసిస్): 37 పోస్టులు

15. శానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-I: 8 పోస్టులు

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ. 1,180/- చెల్లించాలి. (SC/ST అభ్యర్థులు రూ. 708/- చెల్లించాలి.

దరఖాస్తు విధానం: మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: June  25, 2024

Website : https://sgpgims.org.in

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *