SBI Jobs: నెలకి లక్ష పైనే జీతం తో SBI లో ఉద్యోగాలు. డిగ్రీ అర్హత..

ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Post Details:

  • 1. Assistant Manager (Security Analyst): 23 Posts
  • 2. Deputy Manager (Security Analyst): 51 Posts
  • 3. Manager (Security Analyst): 03 Posts
  • 4. Assistant General Manager (Application Security): 03 Posts

Total Vacancies: 80.

Related News

అర్హత: పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MCA, MSc తప్పనిసరి.

విభాగాలు: Computer Science, Computer Applications/ Information Technology, Electronics/ Electronics and Telecommunications/ Electronics and Instrumentation.

గరిష్ట వయోపరిమితి: Assistant Manager పోస్టు కు 30 ఏళ్లు; Deputy Manager 35 సంవత్సరాలు; మేనేజర్ వయస్సు 38 సంవత్సరాలు; Assistant General Manager వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు.

పని ప్రదేశం: Mumbai, Navi Mumbai.

జీత భత్యాలు:

  • Assistant Manage పోస్టుకు రూ.36,000- 63,840;
  • Deputy Manager కోసం రూ.48,170 – 69,810;
  • Deputy Manager కు రూ.63,840 – 78,230;
  • Assistant General Manager. కు రూ.89,890 – 1,00,350.

దరఖాస్తు రుసుము: రూ.750. SC/ST/PWD అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: Application Shortlisting, Interview మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు విధానం: Online ద్వారా.

Online. దరఖాస్తుకు చివరి తేదీ: 04-03-2024.