SA 2 KEY PAPERS డౌన్లోడ్ చేసుకోండి

విద్యా సంవత్సరం ముగుస్తుంది.. అన్ని పాఠశాలలు విద్యార్ధులకి చివరి పరీక్షలు నిర్వహణలో బిజీ బిజీ గా ఉన్నారు.. రేపటితో ప్రాధమిక స్కూల్స్ కి పరీక్షలు మరియు షెడ్యూల్ ప్రకారం అన్ని తరగతులకు పరీక్షలు ముగుస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పాఠశాల విద్యా శాఖ సబ్జెక్టు వారి పరీక్షల సమాధాన పత్రాలు కీ పేపర్లు విడుదల చేస్తున్నారు.. టీచర్ లు వాటి ఆధారం గానే ప్రశ్న పత్రాల మూల్యాంకనం చేసి సంబంధిత మార్కులని ఆన్లైన్ చేయవలసి ఉంటుంది .

తరగతుల వారి.. సబ్జెక్టు వారి పరీక్షల కీ పేపర్ లు ఈ కింద్ డౌన్లోడ్ కొరకు ఉంచటం జరిగింది.

Download CBA 3, SA 2 Telugu Key Papers pdfs April 2024

Download CBA 2, FA -3 English Key Papers pdfs January 2024

Download CBA 3, SA 2 Hindi Key Papers pdfs April 2024 

Download CBA 3 , SA 2 Maths Key Papers pdfs April 2024

Download CBA 3 SA2 EVS Key Papers for 1- 3 classes

CBA 2-SA 2 Science PS BS Key Papers 2024 Download pdf: