Railway Recruitment: రైల్వే శాఖ భారీ రిక్రూట్ మెంట్. తెలుగు రాష్ట్రాలలో 4,862 పోస్టుల భర్తీ.!

సెంట్రల్ రైల్వే అధికార పరిధిలోని వర్క్‌షాప్‌లు/యూనిట్లలో 4,862 స్లాట్‌ల ట్రేడ్‌లలో అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం శిక్షణ ఇవ్వడం కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

పూర్తి చేసిన దరఖాస్తులను ఆగష్టు 15 లోగా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.

Opening of Online Application: 16/07/2024

Related News

Date of closing of Online Application :15/08/2024

ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,862 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దీనిలో సెంట్రల్ రైల్వే నుండి 2,424 పోస్టులు ,

సదరన్ రైల్వే నుండి 2,438 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

విద్యార్హత: 10th + ITI విద్యార్హత కలిగి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో 12th పూర్తి చేసి ఉండాలి.

స్టైఫండ్: ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను బట్టి స్టై ఫండ్ ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు: వయసు కనీసం 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు మధ్య ఉండాలి.

ఎలా అప్లై చేయాలంటే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: 10th + ITI , 10+2 లో వచ్చిన మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా చేసుకుని ఎంపిక చేయడం జరుగుతుంది.

రుసుము: రూ.100 దరఖాస్తు ఫీ చెల్లించాల్సి ఉంటుంది

Download Detailed Notification pdf here

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *