Teaching Jobs: నెలకి రు.1,42,000 జీతం తో ప్రొఫెసర్ ఉద్యోగాలు. అర్హులు ఎవరంటే..

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ (ISEC) లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు ఈ కింది విధం గా ఉన్నాయి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు

  • ప్రొఫెసర్: 01
  • అసోసియేట్ ప్రొఫెసర్: 02

మొత్తం : 03

Related News

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (డెమోగ్రఫీ/ పాపులేషన్ స్టడీస్/ స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్/ మ్యాథ్స్/ సోషియాలజీ/ సైకాలజీ/ ఆంత్రోపాలజీ/ జియోగ్రఫీ), సంబంధిత రంగంలో పీహెచ్‌డీ మరియు పని అనుభవం.

జీతం:

  • ప్రొఫెసర్‌కు నెలకు రూ. 1,44,200,
  • అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,31,400.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు గడువు: 17-02-2025.

Notification pdf download