చిత్తోర్‌గఢ్‌లో మహిళా ఉపాధ్యాయురాలితో ప్రిన్సిపాల్ ప్రేమ వీడియో: చాలా మంది పాఠశాలను చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పిల్లలకు, జీవితంలో మంచి పునాది పాఠశాలలోనే పడుతుందని చెబుతారు.
కానీ కొందరు వారి వృత్తిపై మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు. వారు తాగి పాఠశాలలకు రావటం, మహిళా విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించటం, బాలికలను లైంగికంగా వేధించటం చేస్తూ వృత్తికి మచ్చ తెస్తున్నారు..
ఇలాంటి సంఘటనలను మనం తరచుగా చూస్తున్నాము. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. పాఠశాల ప్రిన్సిపాల్ టీచర్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ వీడియో వైరల్ అయింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. గ్యాంగ్రార్ బ్లాక్‌లోని సలేరాలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అయింది.
పాఠశాల ప్రిన్సిపాల్ టీచర్ తో రొమాన్స్ కి దిగాడు.. అంతేకాకుండా, అతను బెడ్ రూమ్ లో ఉన్నట్లుగా టీచర్ ని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. వారిద్దరూ పాఠశాలలో ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి రెచ్చిపోయారు . టీచర్ ప్రిన్సిపాల్ తో ఓరల్ సెక్స్ కూడా చేసింది . ఈ సంఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పెద్ద దుమారంగా మారింది. విద్యా శాఖ వారిద్దరినీ సస్పెండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు పాఠశాలకు పెద్ద ఎత్తున వచ్చి గొడవ పడుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
స్కూల్లో ఉపాధ్యాయుల రాసలీలలు
సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు
రాజస్థాన్ – చిత్తోర్‌గఢ్‌లోని సలేరా స్కూల్లో మహిళా ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలలు
ఇద్దరిని సస్పెండ్ చేసిన జిల్లా మేజిస్ట్రేట్ pic.twitter.com/KmYPA5eA27
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025