ప్రాధమిక పాఠశాలల అకాడమిక్ కేలండర్ విడుదల .. పాఠశాల విద్యా శాఖ 2025 – 26 విద్యా సంవత్సరానికి నెల వారి ఆక్టివిటీస్ తో అకాడమిక్ కేలండర్ ని విడుదల చేసింది.. దీనిలో ప్రతి నెల ఉపాధ్యాయులు నిర్వహించవలసిన కృత్యాలు.. ముఖ్యమైన కార్యక్రమాలు.. నెల వారి పని దినాలు.. మొత్తం విద్యా సంవత్సరం లో నిర్వహించే పరీక్షల షెడ్యూల్.. తేదీలు.. అలానే అన్ని రకాల సెలవుల వివరాలు.. మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ సెలవుల వివరాలు.. ఉంటాయి..
Month wise Working Days Details
Related Posts
Schedule for Assessments (Exams) in 2025-26:
S.No. |
Name of the Assessment | Dates for Assessment |
Syllabus |
1. | Formative Assessment – 1
CBA – 1 (Classes 1 to 8) |
04th – 07th August, 2025 | June, July |
2. | Formative Assessment – 2 | 13th – 16th October, 2025 | August, September |
3. | Summative Assessment – 1 | 10th – 19th November, 2025 | June to October |
4. | Formative Assessment – 3
CBA – 2 (Classes 1 to 8) |
05th – 08th January, 2026 | November, December. |
5. | Formative Assessment – 4 (Classes 1 to 9) | 09th – 12th February, 2026 | January, Febrauary |
6. | SSC Pre Final | 09th to 19th Febraury, 2026 | Total Syllabus |
7. | Grand Test (for Class X) | 2nd to 12th March 2026 | Total Syllabus |
8. | Summative Assessment – 2 CBA – 3 (Classes 1 to 8) | 6th – 15th April, 2026 | Total Syllabus
|
9. | Public exams (for Class X) | 16th March – 2nd April 2026 | Total Syllabus |
ప్రాధమిక పాఠశాలల సమయం మరియు ఒక్క పూట బడి సమయాలు