Poco F6: పోకో నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. స్టన్నింగ్ ఫీచర్స్..

Popular electronics giant Poco new phone ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. Poco F6 smartphone పేరుతో ఈ new phone lauuch కానుంది. అయితే ఈ ఫోన్కు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

1220 pixels లతో కూడిన display అందించబడుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే, 90 Watts wired charging supports చేసే 5000 mAh battery ని అందించనున్నట్లు తెలుస్తోంది.

Camera విషయానికి వస్తే, Poco F6 సోనీ IMX882 sensor తో 50-megapixel primary camera ను అందిస్తుందని తెలుస్తోంది. ఈ smartphone selfies లు మరియు video calls ల కోసం 20-megapixel front camera ను కలిగి ఉంటుందని కూడా నివేదించబడింది.

Related News

Poco F6 smartphone ధర విషయానికొస్తే, 8GB RAM మరియు 256GB storage variant రూ. 25 లోపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక top end model version ధర రూ. 30 వేల లోపు ఉంటుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, Poco F6 model కు కొనసాగింపుగా Poco F6 Pro model ను కూడా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ phone launch అయ్యే అవకాశం ఉందని సమాచారం. Poco F5కి కొనసాగింపుగా ఈ phone తీసుకురాబడుతోంది

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *