నెలకి రు. 83,000 జీతం తో ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీలో ఇంజినీర్‌ ఉద్యోగాలు

National Thermal Power Corporation (NTPC) Green Energy Limited నిర్ణీత కాలవ్యవధి ఆధారంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Post Details:

  • 1. Engineer (RE-Civil): 20 Posts
  • 2. Engineer (RE-Electronic): 29 Posts
  • 3. Engineer (RE-Mechanical): 09 Posts
  • 4. Executive (RE-HR): 01 post
  • 5. Engineer (RE-CDM): 01 post
  • 6. Executive (RE-Finance): 01 post
  • 7. Engineer (RE-IT): 01 post

8. Executive (RE-Corporate Communication): 01 post

Related News

Total Vacancies: 63.

అర్హత: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో Diploma, Degree, BE/BTech, PG, CA/CMA pass .

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.83,000.

దరఖాస్తు విధానం: Online ద్వారా.

దరఖాస్తు రుసుము: రూ.500. SC/ ST/ మహిళలు, వికలాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

Online దరఖాస్తు ప్రారంభం: 21-03-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 13-04-2024.