నెలకి రు . 1,47,000 జీతం .. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 150 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగాలు

సెంట్రల్ గవర్నమెంట్ మినీ రత్న కంపెనీ- నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సింగ్రౌలీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం కింది విభాగాల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఖాళీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (E&T) (ట్రైనీ) గ్రేడ్-C: 09 పోస్టులు

Related News

2. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) (ట్రైనీ) గ్రేడ్-సి: 59 పోస్టులు

3. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) గ్రేడ్-సి: 82 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 150.

ELIGIBILITY: 10వ తరగతి/డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

BASIC PAY: నెలకు రూ.47,330.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1180. SC, ST, PWD మరియు ESM అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-01-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-02-2024.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *