10వ తరగతి పాసైతే చాలు.. రైల్వేలో 1,010 ఉద్యోగాలు మీవే.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. మీరు 10వ తరగతి ఉత్తీర్ణులైతే Indian Railways లో ఉద్యోగం పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మంచి జీతం పొందవచ్చు. పదోతరగతి ఉత్తీర్ణతతో మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. Recently Integral Coach Factory in Chennai 2024-25 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1,010 పోస్టులను భర్తీ చేస్తారు.

ట్రేడ్లో కనీసం 50% మార్కులతో సంబంధిత ట్రేడ్లో 10th class, ITI, Inter (Physics, Chemistry, Biology) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే, మీరు మంచి జీతం పొందవచ్చు. అభ్యర్థుల వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు June 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.

Related News

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 1,010.

 • Carpenter, Electrician, Fitter, Machinist, Painter, Welder, MLT Radiology, MLT Pathology, PASAA.
  Freshers: 330
 • Carpenter- 50
 • Electrician- 160
 • Fitter- 180
 • Machinist- 50
 • Painter- 50
 • Welder- 180
 • MLT Radiology- 05
 • MLT Pathology- 05
 • Ex-ITI: 680
 • Carpenter- 40
 • Electrician- 40
 • Fitter- 80
 • Machinist- 40
 • Painter- 40
 • Welder- 80
 • PSAA-10

Eligibility: కనీసం 50% మార్కులతో 10వ తరగతి, ITI, 10+2 లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 21.06.2024 నాటికి 15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: Online

ఎంపిక ప్రక్రియ: academic merit, rule of reservation మొదలైన వాటి ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

స్టైపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000 వరకు పొందవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: 21-06-2024

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *