IGCAR డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆధారంగా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

IGCAR Recruitment Notification  2024: IGCARలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం ఖాళీలు: 91

👉 పోస్టుల వివరాలు: సైంటిఫిక్ ఆఫీసర్ E/D/C-34, టెక్నికల్ ఆఫీస్ B-01, సైంటిఫిక్ అసిస్టెంట్ C/B-12, Nurse A-27, Pharmacist B-14, టెక్నీషియన్ B-03.

👉Departments: General Surgery, Nuclear Medicine, Dental Prosthodontics, Anesthesia, Ophthalmology, Gynaecology, Radiology, Paediatrics, ENT, Nuclear Medicine, General Surgery, Human/Medical Geneticist, General Duty/Casualty Worker, Physiotherapy, Medical Social Worker, Pathology, Radiography , Nuclear Medicine Technologist, Orthopedic Technician, ECG Technician, Cardio Sonography Technician.

👉అర్హత: సంబంధిత విభాగంలో 10+2/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

Age: 50 years for Scientific Officer/E post, 40 years for Scientific Officer/D post, 35 years for Scientific Officer/C post, 30 years for Technical Officer/Scientific Assistant/Nurse/Scientific Assistant, 25 years for Pharmacist/Technician post.

👉ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్స్ టెస్ట్ మరియు పోస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

👉 దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోండి.

👉 Online దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.06.2024

👉 Online దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2024

👉Website: https://www.igcar.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *